గుజరాత్ లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురయ్యింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి లండన్ కు ప్రయాణికులతో బయలుదేరిని విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయినవెంటనే విమానం కూలిపోయింది... ఈ ప్రమాద సమయంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
#AhmedabadPlaneCrash #VijayRupani #AirIndiaAccident #IndianPassengers #PlaneCrashUpdate #LondonFlightCrash #BreakingNewsIndia #AirIndiaTragedy #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️